US President Donald Trump issued executive orders on Thursday to stop any US transactions with ByteDance, the Chinese company that owns video-sharing app TikTok, WeChat app, starting in 45 days.
#TikTokinUS
#DonaldTrump
#WeChat
#TikTokMicrosoftdeal
#UStransactionsByteDance
#TikTokinindia
#USA
#ChineseApps
#Chinesecompany
#chinaapps
#TikTokvideos
#టిక్ టాక్
#59chinaMobileApps
#PUBG

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్, ఎంటర్టైన్మెంట్ యాప్ టిక్‌టాక్ పై అమెరికా నిషేధం విధించింది . ఈ నిషేధం 45 రోజుల్లో అమల్లోకి రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు.యూఎస్ జాతీయ భద్రతను కాపాడటానికి టిక్ టాక్ యజమానులపై అమెరికా దూకుడుగా చర్యలు తీసుకోవాలి అని ట్రంప్ తన కార్యనిర్వాహక ఉత్తర్వులో పేర్కొన్నారు.